హైదరాబాద్ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ మంగళవారం భాద్యతలు స్వీకరించారు. సోమవారం సాయంత్రం అయన ఆర్టీసీ ఏం డి గా బాధ్యతల నుండి తప్పుకున్నారు. అయన మాట్లాడుతూ నాలుగేళ్లు గా ఆర్టీసీ కి చేసిన సేవలు సంతృప్తి నిచ్చాయి అని అయన అన్నారు.


