పున్నమి ప్రతినిధి
ఈ నెల 6 వ తేదీ భాగ్యనగర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం లో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి హైదరాబాద్ రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా పర్యటన దాదాపు గా ఖరారు అయినట్లు సమాచారం. 2 చోట్ల గణ నాధులకి స్వాగత కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది.

