సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@
హెచ్1బీ వీసాల (H-1B Visa Fee ) ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు భారతీయుల పేర్లను ప్రకటించాయి.

- జాతీయ అంతర్జాతీయ
హెచ్-1బీ వీసా ఫీజుల వేళ.. రెండు అమెరికా కంపెనీల్లో భారతీయులకు సీఈఓ పదవి
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@ హెచ్1బీ వీసాల (H-1B Visa Fee ) ఫీజును 215 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు తమ సంస్థలకు సీఈఓలుగా ఇద్దరు భారతీయుల పేర్లను ప్రకటించాయి.

