పున్నమి ప్రతినిధి
Hero MotoCorp సంస్థ తన ప్యాషన్ ప్లస్ బైక్పై ప్రత్యేక ధర ఆఫర్ను ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఉన్న హీరో ప్యాషన్ ప్లస్ బైక్ను రూ.96,000 ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. యువతతో పాటు రోజువారీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బైక్కు మంచి స్పందన లభిస్తోందని డీలర్లు పేర్కొన్నారు.


