టెహ్రాన్‌తో జరుగుతున్న చర్చల నేపథ్యంలో, హార్ముజ్ సముద్రసంధి ద్వారా భారత నౌకలకు సురక్షిత ప్రయాణానికి ఇరాన్ అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం. సముద్ర రవాణా భద్రత కోసం ప్రత్యేక అనుమతి విధానాన్ని రూపొందిస్తున్నట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. భారత్ 22 నౌకలను గుర్తించి, వాటిలో 20 నౌకలు దేశ ఇంధన భద్రతకు కీలకమని అంచనా వేసింది. ఒక ఎల్పీజీ నౌక ఇరాన్ జలాల్లో ప్రత్యేక మార్గంలో ప్రయాణించినట్లు నివేదిక పేర్కొంది.

హార్ముజ్ మార్గం భారత్‌కు అవకాశం