రెడ్డిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రకార్యక్రమములో భాగంగా ఈరోజు రెడ్డిగూడెం ఎం డి ఓ కార్యాలయంలో పరిశుభ్ర కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు అధికారులు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత సమాజానికి ఎంతో అవసరమని ఒక చెట్టు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు మేలు చేయడమే అని అన్నారు అలాగే ప్రజల ఆరోగ్యం పర్యావరణ రక్షణ కోసం చేపట్టే ఈ కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


