Thursday, 12 February 2026
  • Home  
  • స్వదేశీ వస్తులను ప్రోత్సహించండి-దేశ అభివృద్ధిలో భాగమవ్వండి. -కోలా ఆనంద్
- తిరుపతి

స్వదేశీ వస్తులను ప్రోత్సహించండి-దేశ అభివృద్ధిలో భాగమవ్వండి. -కోలా ఆనంద్

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చేస్తున్న సేవా పక్షోత్సవాలులో భాగంగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచనలతో స్వదేశీ వస్తువులను కొనుగోల చేయాలన్న సంకల్పంతో తిరుపతిలో రెండు రోజులు పాటు చేసిన ఖాది సంత ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్య నారాయణ,శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.