శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీలో స్టెప్స్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పథక సంచాలకులు డాక్టర్ ప్రమీలమ్మ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో వైద్యలు కాలనీ వాసులకు వర్షాల కారణంగా వచ్చేటటువంటి జబ్బులు గురించి ఆరోగ్య అవగాహన కల్పించి వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టెప్స్ మేనేజర్ భాస్కర్, ఏఎన్ఎం మౌనిక, అవుట్ వర్కర్స్ సునీత,కళావతి, కీర్తి పాల్గొనడం జరిగింది.

స్టెప్స్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం