గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083
ఈరోజు నల్లజర్ల మండలం
చీపురుగూడెం గ్రామంలో అనారోగ్యంతో భాద పడుతున్న
ఆ గ్రామ జనసేన అధ్యక్షులు
గుండాబత్తుల వరుణ్ కుమార్ గారి
వారి అమ్మ గారిని పరామర్శించిన
గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టి
ఇంచార్జ్ శ్రీ దొడ్డిగర్ల సువర్ణ రాజు గారు.
తదుపరి ప్రకాశరావు పాలెం లో వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తి పలగాని శంకర్ ను కత్తితో దాడి చేసిన విషయం తెలుసుకుని చీపురుగూడెం జనసైనికుడు
పలగాని శంకర్ ను పరామర్శించి పోలీస్ కేసు విషయాలు తదినంతర జరిగిన పరిణామాలు తెలుసుకుని ఈ విషయంలో పార్టి తరుపున అండగా ఉండి ఆవ్యక్తికి శిక్ష పడేలా చూస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమము లో కృష్ణ పాలెం గ్రామ సర్పంచ్ దుర్గా ప్రసాద్ గారు, దేవరపల్లి గ్రామ జనసేన నాయుకులు దుగ్గిన లీలా గంగాధర్ గారు,ఐటి కోర్డనేటర్ ఉన్నమట్ల సత్య కిరణ్ గారు, ప్రకాష్ రావు పాలెం గ్రామ జనసేన అధ్యక్షులు రాచ మళ్ళ నాగరాజు గారు, జనసేన మండల కార్యదర్శి
కొత్తపల్లి హరిబాబు గారు, తలంశెట్టి శ్రీను వాసు గారు, శీతయ్య గారు, గంగా రావు గారు, కృష్ణ గారు, సాయి గారు, ప్రదీప్ గారు, వంశీ కృష్ణ గారు, రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
End


