పున్నమి ఆగష్టు
సెప్టెంబర్ లో స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహించాలీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత న జరిగిన క్యాబేనెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కి లేఖ రాసింది. రిజర్వేషన్ లలో పరిమితి ని ఎత్తి వేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

