ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
సెప్టెంబర్ నెల 7వ తేదీన చంద్రగ్రహణం: గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సూచనలు
వచ్చే నెలలో, సెప్టెంబర్ 7న, చంద్రగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 గంటలకు మొదలై, తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో సూతక కాలం పాటించాలని, గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. పూజలు, ఆహారం తీసుకోవడం వంటివి నిషేధించారు.

సెప్టెంబర్ నెల 7వ తేదీన చంద్రగ్రహణం: గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సూచనలు
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : సెప్టెంబర్ నెల 7వ తేదీన చంద్రగ్రహణం: గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక సూచనలు వచ్చే నెలలో, సెప్టెంబర్ 7న, చంద్రగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 గంటలకు మొదలై, తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో సూతక కాలం పాటించాలని, గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచించారు. పూజలు, ఆహారం తీసుకోవడం వంటివి నిషేధించారు.

