ఖమ్మం ఆగష్టు
పున్నమి ప్రతినిధి
నేలకొండపల్లి మండలం బిజెపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షత న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమం లో
ప్రధాన కార్యదర్శులు మెల్లబోయిన గోవిందరావు బాజా రామకృష్ణ మండల ఉపాధ్యక్షుడు కొండ హర్షవర్ధన్ గౌడ్ నేలకొండపల్లి బూత్ అధ్యక్షుడు దేశబోయిన వేణుబాబు మండల నాయకులు మండల నాయకులు మూడు రమేష్ తదితరులు పాల్గొన్నారు

సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి నివాళులు
ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి నేలకొండపల్లి మండలం బిజెపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షత న నేతాజీ సుభాస్ చంద్ర బోస్ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శులు మెల్లబోయిన గోవిందరావు బాజా రామకృష్ణ మండల ఉపాధ్యక్షుడు కొండ హర్షవర్ధన్ గౌడ్ నేలకొండపల్లి బూత్ అధ్యక్షుడు దేశబోయిన వేణుబాబు మండల నాయకులు మండల నాయకులు మూడు రమేష్ తదితరులు పాల్గొన్నారు

