உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
கடப்பா

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

పున్నమి ప్రతినిధి, కడప:

కడప నగరంలోని మహావీర్ సర్కిల్‌లో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి పాలు, పండ్లు, పలహారాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు.

అనంతరం అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, దీపాలంకరణ సేవ, పుష్పాభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *