Monday, 30 March 2026
  • Home  
  • సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి,ఆర్ గవాయి గారి పైన జరిగిన దాడి చేసిన రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయాలి
- జనగాం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి,ఆర్ గవాయి గారి పైన జరిగిన దాడి చేసిన రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయాలి

ప్రెస్ నోట్ 24-10-2025… జనగామ జిల్లా… స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం.. *నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి*… *-బోడ సునీల్ మాదిగ* MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారు మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో కె.ఆర్ (K.R) గార్డెన్ లో స్టేషన్ ఘణపూర్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి MRPS మండల ఇంచార్జీ గాదె శ్రీధర్ మాదిగ అధ్యక్షత జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానంలో కూర్చోవడం కొంతమంది అగ్రకులాలకు గిట్టడం లేదు అందుకే ఈ దాడికి పాల్పడ్డారు ఇది చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కాదు యావత్తు న్యాయ వ్యవస్థ దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటాం అన్నిటికన్నా భారత రాజ్యాంగ మీద దాడి జరుగుతుంది ఈ ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాకేష్ కిషోర్ అరెస్టు చేయాలని నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు ప్రతి మండల, గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవిందర్ మాదిగ MRPS జిల్లా నాయకులు బోట్ల మహేష్ నలిమెల నాగరాజు, రాడపాక ఆదాం, చాడ ఏలీయ్య, మంద శ్రీను, దండు రామచంద్రు సంపత్, MRPS జిల్లా నాయకులు గుర్రం అశోక్ గుర్రం నవీన్, గాదెపాక మహేందర్, గంగాధర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…

ప్రెస్ నోట్ 24-10-2025…
జనగామ జిల్లా…
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం..

*నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి*…

*-బోడ సునీల్ మాదిగ*
MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు
జనగామ జిల్లా ఇంచార్జీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారు మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో కె.ఆర్ (K.R) గార్డెన్ లో స్టేషన్ ఘణపూర్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి MRPS మండల ఇంచార్జీ గాదె శ్రీధర్ మాదిగ అధ్యక్షత జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానంలో కూర్చోవడం కొంతమంది అగ్రకులాలకు గిట్టడం లేదు అందుకే ఈ దాడికి పాల్పడ్డారు ఇది చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కాదు యావత్తు న్యాయ వ్యవస్థ దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటాం అన్నిటికన్నా భారత రాజ్యాంగ మీద దాడి జరుగుతుంది ఈ ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాకేష్ కిషోర్ అరెస్టు చేయాలని నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు ప్రతి మండల, గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలి

ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవిందర్ మాదిగ MRPS జిల్లా నాయకులు బోట్ల మహేష్ నలిమెల నాగరాజు, రాడపాక ఆదాం, చాడ ఏలీయ్య, మంద శ్రీను, దండు రామచంద్రు సంపత్, MRPS జిల్లా నాయకులు గుర్రం అశోక్ గుర్రం నవీన్, గాదెపాక మహేందర్, గంగాధర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.