Saturday, 14 February 2026
  • Home  
  • సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన
- భద్రాద్రి కొత్తగూడెం

సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ( బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ ప్రతిపాదన మేరకు కొత్తగూడెం మేయర్ పదవి ని కైవసం చేసుకుంటా మని కొత్త గూడెం శాసన సభ్యులు కూనం నేని సాంబ శివ రావు తెలిపారు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడగా, సీపీఐ ఒప్పుకుంటే తమ మద్దతుతో మేయర్ పదవి ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. దీంతో కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి (

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ ప్రతిపాదన మేరకు కొత్తగూడెం మేయర్ పదవి ని కైవసం చేసుకుంటా మని కొత్త గూడెం శాసన సభ్యులు కూనం నేని సాంబ శివ రావు తెలిపారు
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడగా, సీపీఐ ఒప్పుకుంటే తమ మద్దతుతో మేయర్ పదవి ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.
దీంతో కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారని, ఆయన ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేయర్ పదవి దక్కించుకుంటామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.