Thursday, 5 February 2026
  • Home  
  • సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?
- E-పేపర్

సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?

పున్నమి ప్రతినిధి: అఖండ2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగింది అంటున్న సినిమా ఆటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి ఇకముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదు హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారు? అఖండ 2 విషయంలో నాకు తెలియకుండా పొరపాటున టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు నేను గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాను, ఈసారి నా శాఖ అధికారులు పొరపాటున పెంచేశారు సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా? సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని నన్ను అడగకండి – సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పున్నమి ప్రతినిధి:
అఖండ2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగింది అంటున్న సినిమా ఆటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి
ఇకముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదు
హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారు?
అఖండ 2 విషయంలో నాకు తెలియకుండా పొరపాటున టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు
నేను గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాను, ఈసారి నా శాఖ అధికారులు పొరపాటున పెంచేశారు
సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది, ఇష్టమున్నట్లు టికెట్ ధరలు పెంచితే ఎలా?
సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని నన్ను అడగకండి – సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.