పున్నమి ప్రతినిధి
టాలివుడ్ హీరో జూనియర్ ఎన్ టి ఆర్ కీ ప్రమాదం జరిగింది. ఒక యాడ్ షూటింగ్ నేపథ్యంలో ప్రమాదం జరిగిందని అయన కాలికి గాయం అవ్వగా స్వల్ప గాయాలు అయినట్లు యాడ్ షూట్ బృందం ధ్రువీకరించినది. త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.


