Sunday, 7 December 2025
  • Home  
  • సిఐఐ భాగస్వామ్య సదస్సుకాన్ఫరెన్స్ హాల్ నెం.3, సెషన్ 1 – రష్యా*
- విశాఖపట్నం

సిఐఐ భాగస్వామ్య సదస్సుకాన్ఫరెన్స్ హాల్ నెం.3, సెషన్ 1 – రష్యా*

*సిఐఐ భాగస్వామ్య సదస్సు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *కాన్ఫరెన్స్ హాల్ నెం.3, సెషన్ 1 – రష్యా* 1. *H.E Mr Alexey Gruzdev, Deputy Minister of Industry and Trade, Russian Federation* : ఏపీ గేట్ వే ఇండియా. వాణిజ్య పరంగానే కాకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. వ్యవసాయ రంగం, ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి పలు రంగాలు గణనీయంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఎగుమతులు, దిగుమతుల్లో ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ అని అన్నారు. 2. *Mr.Andrey Anisimov, Deputy Managing Director, Sberbank India* : ప్రపంచ పారిశ్రామిక యుగంలో రష్యా మరియు భారతదేశం తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంటున్నాయి. పారిశ్రామిక మరియు సాంకేతిక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నాయి. తమ బ్యాంకుల్లో 97 శాతం మంది భారతీయులే ఉన్నారని చెప్పారు. 3. *Mr.Victor Ivanovsky, Director of International Business Strategy Positive Technologies* : సైబర్ భద్రత ను మరింత పటిష్టం చేసేలా సహకరిస్తాం. రష్యా నుంచి భారత్ లోని అన్ని ప్రధాన నాగరాలకు ఎయిర్ పోర్ట్ సౌకర్యం కల్పిస్తే వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇది ఇరుదేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది. 4. *Ms.Marina Epifantseva, Deputy Head Investment Development Agency of the Republic of Tatarstan* : ప్రాంతీయ, అభివృద్ధి వంటి రంగాలలో సహకారానికి కొత్త నమూనాలను నడిపించే శక్తివంతమైన కూటమిని ఏర్పరచగల సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉంది. 5. *Mr.Sergey Krasilnikov, Vice President, Russian Union of Industrialists and Entrepreneurs* : రెండు దేశాలు పరిపూరక బలాలను కలిగి ఉన్నాయి. పరస్పర సహకారంతో మరింత ముందుకు వెళ్ళనున్నాయి. 6. *Mr.Anton Bazulev, Vice President for International Cooperation, UC RUSAL* : పారిశ్రామికంగా ఇరుదేశాలు భాగస్వామ్యంతో ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటాయి. మూడు దశాబ్దాలుగా తక్కువ కార్బన్ విడుదల చేసే హై క్వాలిటీ అల్యూమినియంను సరఫరా చేస్తున్నాం. పర్యావరణానికి హాని లేకుండా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తాం. 7. *Mr.Alexey Kechko, Head of Representative Office in India, VEB RF* : రష్యాకి బెస్ట్ బిజినెస్ ఇచ్చే దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉందని అన్నారు. భారత్ లో పరిశ్రమల స్థాపనకు ఆర్ధిక సహకారం అందిస్తామని అన్నారు. విక్రయాలు, కొనుగోళ్లు జరిగేలా చూస్తామన్నారు. 8. *Mr.Mamed Akhmedov, Head of Representative Office in India, Russian Export Center* : రష్యాలో 1000 మందికి పైగా ఎగుమతులు చేసే వారు ఉన్నారని, రానున్న కాలంలో మరిన్ని ఎగుమతులు పెరగనున్నాయని అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నట్లు చెప్పారు.

*సిఐఐ భాగస్వామ్య సదస్సు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-

*కాన్ఫరెన్స్ హాల్ నెం.3, సెషన్ 1 – రష్యా*

1. *H.E Mr Alexey Gruzdev, Deputy Minister of Industry and Trade, Russian Federation* : ఏపీ గేట్ వే ఇండియా. వాణిజ్య పరంగానే కాకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. వ్యవసాయ రంగం, ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి పలు రంగాలు గణనీయంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఎగుమతులు, దిగుమతుల్లో ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ అని అన్నారు.

2. *Mr.Andrey Anisimov, Deputy Managing Director, Sberbank India* : ప్రపంచ పారిశ్రామిక యుగంలో రష్యా మరియు భారతదేశం తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంటున్నాయి. పారిశ్రామిక మరియు సాంకేతిక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నాయి. తమ బ్యాంకుల్లో 97 శాతం మంది భారతీయులే ఉన్నారని చెప్పారు.

3. *Mr.Victor Ivanovsky, Director of International Business Strategy Positive Technologies* : సైబర్ భద్రత ను మరింత పటిష్టం చేసేలా సహకరిస్తాం. రష్యా నుంచి భారత్ లోని అన్ని ప్రధాన నాగరాలకు ఎయిర్ పోర్ట్ సౌకర్యం కల్పిస్తే వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇది ఇరుదేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

4. *Ms.Marina Epifantseva, Deputy Head Investment Development Agency of the Republic of Tatarstan* : ప్రాంతీయ, అభివృద్ధి వంటి రంగాలలో సహకారానికి కొత్త నమూనాలను నడిపించే శక్తివంతమైన కూటమిని ఏర్పరచగల సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉంది.

5. *Mr.Sergey Krasilnikov, Vice President, Russian Union of Industrialists and Entrepreneurs* : రెండు దేశాలు పరిపూరక బలాలను కలిగి ఉన్నాయి. పరస్పర సహకారంతో మరింత ముందుకు వెళ్ళనున్నాయి.

6. *Mr.Anton Bazulev, Vice President for International Cooperation, UC RUSAL* : పారిశ్రామికంగా ఇరుదేశాలు భాగస్వామ్యంతో ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటాయి. మూడు దశాబ్దాలుగా తక్కువ కార్బన్ విడుదల చేసే హై క్వాలిటీ అల్యూమినియంను సరఫరా చేస్తున్నాం. పర్యావరణానికి హాని లేకుండా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తాం.

7. *Mr.Alexey Kechko, Head of Representative Office in India, VEB RF* : రష్యాకి బెస్ట్ బిజినెస్ ఇచ్చే దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉందని అన్నారు. భారత్ లో పరిశ్రమల స్థాపనకు ఆర్ధిక సహకారం అందిస్తామని అన్నారు. విక్రయాలు, కొనుగోళ్లు జరిగేలా చూస్తామన్నారు.

8. *Mr.Mamed Akhmedov, Head of Representative Office in India, Russian Export Center* : రష్యాలో 1000 మందికి పైగా ఎగుమతులు చేసే వారు ఉన్నారని, రానున్న కాలంలో మరిన్ని ఎగుమతులు పెరగనున్నాయని అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నట్లు చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.