Sunday, 22 March 2026
  • Home  
  • సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది: రాజ్‌నాథ్
- జాతీయ అంతర్జాతీయ

సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది: రాజ్‌నాథ్

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @
ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.