చిట్వేలి — (పున్నమి ప్రతినిధి)
మనుషుల మధ్య మానవత్వాన్ని పెంపొందించేందుకు మరో అడుగు! (1) ఫుడ్ బ్యాంక్ విశేష దినాలలో అన్నదానం చేయదలచిన వారు, లేదా మిగిలిన తిండి వృథా చేయకుండా ప్యాక్ చేసి ఈ ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఇది ఆకలితో ఉన్న వారికి జీవనాధారం అవుతుంది.(2) ఉచిత త్రాగునీటి ఫిల్టర్ వేసవి వేడి లో లేదా ఎప్పుడైనా దాహార్తులకు శుద్ధి చేసిన చల్లటి త్రాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
(3) వస్తు వితరణ కేంద్రంమీకు అవసరం లేని కానీ ఉపయోగపడే కొత్త/పాత వస్తువులు (దుస్తులు, గృహోపకరణాలు, పుస్తకాలు మొదలైనవి) ర్యాక్స్ లో భద్రపరచండి. అవి అవసరమైనవారికి ఉచితంగా పంపిణీ చేయబడతాయి.ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించండి అవసరమైనవారికి తెలియజేయండి సేవా మనోభావాన్ని పంచండి!సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక మానవతా సేవకు మనమంతా తోడుదండిగా నిలుద్దాం!

సి.హెచ్.ఎస్ సంస్థ ఆధ్వర్యంలో వినూతన సేవా కార్యక్రమం!
చిట్వేలి — (పున్నమి ప్రతినిధి) మనుషుల మధ్య మానవత్వాన్ని పెంపొందించేందుకు మరో అడుగు! (1) ఫుడ్ బ్యాంక్ విశేష దినాలలో అన్నదానం చేయదలచిన వారు, లేదా మిగిలిన తిండి వృథా చేయకుండా ప్యాక్ చేసి ఈ ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఇది ఆకలితో ఉన్న వారికి జీవనాధారం అవుతుంది.(2) ఉచిత త్రాగునీటి ఫిల్టర్ వేసవి వేడి లో లేదా ఎప్పుడైనా దాహార్తులకు శుద్ధి చేసిన చల్లటి త్రాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. (3) వస్తు వితరణ కేంద్రంమీకు అవసరం లేని కానీ ఉపయోగపడే కొత్త/పాత వస్తువులు (దుస్తులు, గృహోపకరణాలు, పుస్తకాలు మొదలైనవి) ర్యాక్స్ లో భద్రపరచండి. అవి అవసరమైనవారికి ఉచితంగా పంపిణీ చేయబడతాయి.ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించండి అవసరమైనవారికి తెలియజేయండి సేవా మనోభావాన్ని పంచండి!సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక మానవతా సేవకు మనమంతా తోడుదండిగా నిలుద్దాం!

