Sunday, 7 December 2025
  • Home  
  • సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- E-పేపర్

సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మొదటి విడతగా 18 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన ———————————————— సర్పంచ్ ఎన్నికలలో జిల్లాలోని మెజారిటీ స్థానాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిగా ఆయన సోమవారం మొదటి విడతగా నియోజకవర్గంలోని 18 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. *ఇబ్రహీంపట్నం మండలం* ————————————— 1. రాయపోల్ – అచ్చన మమత శ్రీశైలం 2. ⁠పోచారం – పంది మాధవి కృపేష్ 3. ⁠తులేకలాన్ – సామ అశ్విని రవీందర్ రెడ్డి 4. ⁠చెర్లపటేల్ గూడ – కాలె గణేష్ *అబ్దుల్లాపూర్ మెట్ మండలం* ——————————————— 5. ఇనాంగూడ – దేశారం రాఘవేందర్ గౌడ్ 6. జాఫర్ గూడ – కొర్ర రాధాకృష్ణ యాదవ్ 7. చిన్న రావిరాల – అబ్బతి బసవయ్య *యాచారం మండలం* ———————————- 8. గున్ గల్ – తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి 9. మాల్ – మహ్మద్ గులాం సుభాని 10. కేస్లీతండా – జర్పుల రమేష్ నాయక్ 11. కుర్మిద్ద – నీలం శ్రీవిద్య 12. మంతన్ గౌరెల్లి – కారింగు యాదయ్య గౌడ్ 13. అయ్యవారి గూడ – నక్క వెంకటేశ్ యాదవ్ *మంచాల మండలం* ———————————- 14. ఆగాపల్లి – బచ్చలకూర సుజాత జంగయ్య 15. అంబోత్ తండా – అంబోత్ రాణి శ్రీనివాస్ నాయక్ 16. కొర్రవానితండా – కొర్ర కిషన్ నాయక్ 17. లింగంపల్లి – బత్తుల కిషన్ రెడ్డి 18. లోయపల్లి – అంగోత్ రఘురాం నాయక్ సం/- *సత్తు వెంకటరమణారెడ్డి* జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ , రంగారెడ్డి జిల్లా

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు : జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి

మొదటి విడతగా 18 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన
————————————————
సర్పంచ్ ఎన్నికలలో జిల్లాలోని మెజారిటీ స్థానాలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిగా ఆయన సోమవారం మొదటి విడతగా నియోజకవర్గంలోని 18 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు.

*ఇబ్రహీంపట్నం మండలం*
—————————————
1. రాయపోల్ – అచ్చన మమత శ్రీశైలం
2. ⁠పోచారం – పంది మాధవి కృపేష్
3. ⁠తులేకలాన్ – సామ అశ్విని రవీందర్ రెడ్డి
4. ⁠చెర్లపటేల్ గూడ – కాలె గణేష్
*అబ్దుల్లాపూర్ మెట్ మండలం*
———————————————
5. ఇనాంగూడ – దేశారం రాఘవేందర్ గౌడ్
6. జాఫర్ గూడ – కొర్ర రాధాకృష్ణ యాదవ్
7. చిన్న రావిరాల – అబ్బతి బసవయ్య
*యాచారం మండలం*
———————————-
8. గున్ గల్ – తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి
9. మాల్ – మహ్మద్ గులాం సుభాని
10. కేస్లీతండా – జర్పుల రమేష్ నాయక్
11. కుర్మిద్ద – నీలం శ్రీవిద్య
12. మంతన్ గౌరెల్లి – కారింగు యాదయ్య గౌడ్
13. అయ్యవారి గూడ – నక్క వెంకటేశ్ యాదవ్
*మంచాల మండలం*
———————————-
14. ఆగాపల్లి – బచ్చలకూర సుజాత జంగయ్య
15. అంబోత్ తండా – అంబోత్ రాణి శ్రీనివాస్ నాయక్
16. కొర్రవానితండా – కొర్ర కిషన్ నాయక్
17. లింగంపల్లి – బత్తుల కిషన్ రెడ్డి
18. లోయపల్లి – అంగోత్ రఘురాం నాయక్
సం/-
*సత్తు వెంకటరమణారెడ్డి*
జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ ,
రంగారెడ్డి జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.