సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @
వాలంటీర్లు వలే ఇంటింటికి వెళ్లి సేవలు అందించడానికి అయిష్టత చూపుతో, మాకు ఆత్మ గౌరవ భంగం కలుగుతుందనే భావనతో
సచివాలయ ఉద్యోగులు… ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు బహిష్కరించాలని .. JAC నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం


