పున్నమి ప్రతినిధి:
గురువారం శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ.. శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.


