Monday, 23 March 2026
  • Home  
  • శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని*
- తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని*

తిరుపతి, నవంబర్: 2 *తిరుమలలో శ్రీవారి దర్శన కోసం మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఆదివారం తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అతిథి గృహానికి విచ్చేయగా, బొల్లినేని వెంకట రామారావు గారు వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం గిరీష్ మహాన్ బొల్లినేని వెంకట రామారావు తో కలిసి తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.*

తిరుపతి, నవంబర్: 2
*తిరుమలలో శ్రీవారి దర్శన కోసం మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఆదివారం తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అతిథి గృహానికి విచ్చేయగా, బొల్లినేని వెంకట రామారావు గారు వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం గిరీష్ మహాన్ బొల్లినేని వెంకట రామారావు తో కలిసి తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.