Thursday, 2 April 2026
  • Home  
  • శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపిన బీజేపీ నేతలు
- ఖమ్మం

శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపిన బీజేపీ నేతలు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆనందంతో ఉండాలని, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాల‌ని అభిలషించారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వీరంతా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆనందంతో ఉండాలని, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాల‌ని అభిలషించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.