*శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, బీటెక్ రవి గారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులు ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ నాయకులు కోలా ఆనంద్ గారు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టె సాయి గారు*
*స్వామివారి దర్శనార్థం విచ్చేసే ముందు ఊరందురు నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించిన ఎంపీ సి యం రమేష్ గారి కుటుంబ సభ్యులు మరియు బీటెక్ రవి గారు*


