Sunday, 22 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..తిరుజిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప
- తిరుపతి

శ్రీకాళహస్తి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..తిరుజిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప

దీపావళి పర్వదినాన్ని దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని,ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఆకాంక్షించారు.సోమవారం దీపావళి పండగను పురస్కరించుకొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.దుష్టశక్తులపై ధైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండగను జరుపుతామని,అలాగే దీపావళి రోజున లక్ష్మీ,సరస్వతీ పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో వుండాలి అన్నారు.బాణసంచా కాల్చేటప్పుడు పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు.అదేవిధంగా ప్రతి భారతీయుడు స్వదేశీ టపాసులను వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ సాంప్రదాయ ప్రకారం నూనె దీపాలను వెలిగించి కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.