Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీ సౌమ్యనాథ స్వామినీ దర్శించుకున్న క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు
- అన్నమయ్య

శ్రీ సౌమ్యనాథ స్వామినీ దర్శించుకున్న క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు

జనసేన పార్టీ పీ.ఏ.సీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి టీడీపీ నాయకులు గంటా గోపి ఆహ్వానం మేరకు నందలూరులోని ప్రసిద్ధ చెందిన శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయ పరిసరాల్లో జనసేన,టీడీపీ,ఎన్డీఏ కార్యకర్తలు కలిసి సూరికి ఘన స్వాగతం పలికారు.స్థానిక నాయకులు పూలమాలలు వేసి సన్మానించారు.స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కనకరాజు సూరి భక్తుల అభ్యున్నతి,రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.స్థానిక ప్రజలు,కార్యకర్తలు ఆయనను కలుసుకోవడానికి విరివిగా తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా గోపి, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయసాగర్,భూశెట్టి వెంకట సుబ్బయ్య,జంగిటి సుబ్బయ్య, అలాగే జనసేన నాయకులు కొట్టే శ్రీహరి,అరుణ్ పాండే, ఉల్లి ఉపేంద్ర,డాల,భాస్కర్, శ్రీహరి,రత్నం,రాము సార్, రమేష్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.