శ్రీ ధనలక్ష్మి జ్యూవెలర్స్” నూతన ప్రారంభోత్సవం
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు పట్టణం మార్కెట్ వీధిలో కామిశెట్టి బద్రీనాథ్ కుమారుడు వెంకటేష్ నూతనంగా “శ్రీ ధనలక్ష్మి జ్యూవెల్లర్స్”ను శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యాజమాన్యం ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి యజమాని “కామిశెట్టి వెంకటేష్”ని శాలువతో ఘనంగా సత్కరించి మీ షాప్ కు విచ్చేయు కస్టమర్ల మన్నలను పొంది దిన దినాభివృద్ధి చెందాలని వారిని వారి కుటుంబసభ్యులను బత్యాల ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


