Tuesday, 10 March 2026
  • Home  
  • శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయ హుండీ లెక్కింపు.
- జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయ హుండీ లెక్కింపు.

అలంపూర్ : పున్నమి ప్రతినిధి శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయము నందు 92 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ జిల్లా శ్రీయుత సహాయ కమీషనర్ శ్రీ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా ఆదాయం రూ.50,76,149-00. శ్రీ స్వామి వారి హుండీ ద్వారా ఆదాయం రూ.9,97,016-00, అన్నదాన సత్రం హుండీ ద్వారా ఆదాయం రూ.5,248-00 మొత్తం హుండీ ఆదాయం రూ. 60,78,413-00 వచ్చినది. ఫారిన్ కరెన్సీ US డాలర్లు 5, OMAN 100, 1/2, మిశ్రమ బంగారు 34 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. మిశ్రమ వెండి 447 గ్రాములు వచ్చినది. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈఓ. శ్రీమతి A.దీప్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవా సమితి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చక & సిబ్బంది పాల్గొన్నారు.

అలంపూర్ : పున్నమి ప్రతినిధి
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల ఆలయము నందు 92 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు మహబూబ్ నగర్ జిల్లా శ్రీయుత సహాయ కమీషనర్ శ్రీ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా ఆదాయం రూ.50,76,149-00. శ్రీ స్వామి వారి హుండీ ద్వారా ఆదాయం రూ.9,97,016-00, అన్నదాన సత్రం హుండీ ద్వారా ఆదాయం రూ.5,248-00 మొత్తం హుండీ ఆదాయం రూ. 60,78,413-00 వచ్చినది. ఫారిన్ కరెన్సీ US డాలర్లు 5, OMAN 100, 1/2,
మిశ్రమ బంగారు 34 గ్రాముల 500 మిల్లీ గ్రాములు. మిశ్రమ వెండి 447 గ్రాములు వచ్చినది. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈఓ. శ్రీమతి A.దీప్తి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సేవా సమితి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చక & సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.