Sunday, 22 March 2026
  • Home  
  • శ్రీ జోగులాంబ దేవిని దర్శించుకున్న HRPCP తెలంగాణ అధ్యక్షురాలు.
- జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ దేవిని దర్శించుకున్న HRPCP తెలంగాణ అధ్యక్షురాలు.

అలంపూర్ : నవంబర్ 12 ( పున్నమి ప్రతినిధి ) హెచ్ఆర్పిసిపి ( హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ ) తెలంగాణ అధ్యక్షురాలు అనురాధ రెడ్డి బుధవారం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జోగులాంబ దేవి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు, వేదపండితులతో ఆశీర్వచనం పొందారు. అనంతరం అనురాధ రెడ్డి మాట్లాడుతూ …. మానవుల హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుంటానని సగర్వంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ పి సి పి సభ్యులు జ్యోతి, కవిత, రశ్మిత, కవిత, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తిరుపాల్, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలంపూర్ : నవంబర్ 12 ( పున్నమి ప్రతినిధి )
హెచ్ఆర్పిసిపి ( హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ ) తెలంగాణ అధ్యక్షురాలు అనురాధ రెడ్డి బుధవారం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జోగులాంబ దేవి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు, వేదపండితులతో ఆశీర్వచనం పొందారు. అనంతరం అనురాధ రెడ్డి మాట్లాడుతూ …. మానవుల హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుంటానని సగర్వంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ పి సి పి సభ్యులు జ్యోతి, కవిత, రశ్మిత, కవిత, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తిరుపాల్, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.