Wednesday, 18 March 2026
  • Home  
  • శ్రీ కృష్ణ కిడ్స్ వేర్‌”… అత్తాపూర్ హైదర్ గూడాలోని మా ఖాతాదారులకు శుభవార్త..!
- Others - జాతీయ అంతర్జాతీయ

శ్రీ కృష్ణ కిడ్స్ వేర్‌”… అత్తాపూర్ హైదర్ గూడాలోని మా ఖాతాదారులకు శుభవార్త..!

    మే 25 నుండి జున్ 25 వ తేదీ వరకు “సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్” “5% టు 25% వరకు పొందండి”..! రండి..! రండి..! కొత్త స్టాక్ వచ్చింది…కొనండి..! “శ్రీ కృష్ణ కిడ్స్ వేర్‌”… అత్తాపూర్ హైదర్ గూడాలోని మా షాప్ ను వెంటనే దర్శించండి..! హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్… హైదర్‌గూడ ప్రాంతంలో గాతమ్ మోడల్ స్కూల్ (సెల్లార్) లోని మా “శ్రీ కృష్ణ కిడ్స్ వేర్” షోరూం చిన్నారుల కోసం ప్రత్యేకంగా బ్రాండెడ్, స్టైలిష్, నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ సంస్థల చైల్డ్ వేర్ వస్త్రాలు ఇప్పుడు తక్కువ ధరలకు, ముందెన్నడూలేని విశేషమైన డిస్కౌంట్లతో అందిస్తున్నాం… మే 25 నుండి జున్ 25 వ తేదీ వరకు జరగనున్న “ఈ స్పెషల్ ఆఫర్” సందర్భంగా అమ్మాయిలు, అబ్బాయిల కోసం బ్రాండెడ్ డ్రెస్సులపై 5% నుండి 25% వరకు రాయితీలు పొందవచ్చు ఇందులో ఫ్రాక్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ వేర్, న్యూబోర్న్ బేబీ డ్రెస్‌లు, లెగ్గింగ్స్ వంటి వివిధ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్ కేవలం వచ్చే నెల 25వ తేదీ వరకు మాత్రమే ఉండడంతో, పేరెంట్స్ త్వరగా వచ్చి ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ షాపు ముఖ్య ఉద్దేశ్యం…నాణ్యమైన పిల్లల డ్రెస్ లను తల్లిదండ్రులకు “అతి తక్కువ ధరలకు అందించడమే”. శ్రీ పోలయ్య కూకట్లపల్లి స్ఫూర్తితో, ఆలోచనతో ప్రారంభమైన ఈ షాపు, కస్టమర్ సర్వీస్ మరియు సాటిస్ఫాక్షన్ పై అత్యంత దృష్టి సారిస్తోంది. ఒక్కసారొస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా సరసమైన ధరలు, వెరైటీలు అన్నీ సమపాళ్లలో ఉండేలా షాపు రూపొందించబడింది. మాల్స్‌లో లభించే వస్త్రాల కంటే తక్కువ ధరలకు మరింత వెరైటీలు మా వద్ద లభ్యమవుతాయి. ప్రత్యేకతలు: • 0 నుండి 16 ఏళ్ల వయసు పిల్లల వరకు డ్రెస్‌లు • బ్రాండెడ్ కలెక్షన్స్ (అమ్మాయిల కోసం.. అబ్బాయిల కోసం ప్రత్యేకంగా) • రోజువారీ వినియోగానికి & ఫ్యాన్సీ డ్రెస్సుల కొరకు • మెరుగైన క్వాలిటీ, స్టైలిష్ డిజైన్… • ప్రత్యేకంగా ఎంపిక చేసిన డ్రెస్ లు • “కస్టమర్ సంతృప్తికి పెద్ద పీట”… కస్టమర్ల సౌకర్యం కోసం ఉదయం 11 నుండి రాత్రి 10 వరకు మా షాప్ తెరిచే ఉంటుంది. ఫ్యామిలీ షాపింగ్ కోసం, పిల్లల బర్త్‌డే డ్రెస్‌లు, స్కూల్ ఫంక్షన్ డ్రెస్‌లు, నైట్ వేర్ – అన్నీ ఒకేచోట అదే “శ్రీ కృష్ణ కిడ్స్ వేర్” అత్తాపూర్ హైదర్ గూడాలోనే…ఇక ఆలస్యం దేనికి దర్శించండి వెంటనే… కాల్ చేయండి… వివరాలకోసం… షాప్ అడ్రస్ : శ్రీ కృష్ణ కిడ్స్ వేర్, గాతమ్ మోడల్ స్కూల్ సెల్లార్, షాప్ నం: 1, అత్తాపూర్, హైదర్ గూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన నంబర్లు: 📞 9110784502, 📞 8919031332

 

 

మే 25 నుండి జున్ 25 వ తేదీ వరకు
“సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్”
“5% టు 25% వరకు పొందండి”..!

రండి..! రండి..!
కొత్త స్టాక్ వచ్చింది…కొనండి..!

“శ్రీ కృష్ణ కిడ్స్ వేర్‌”…
అత్తాపూర్ హైదర్ గూడాలోని
మా షాప్ ను వెంటనే దర్శించండి..!

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్… హైదర్‌గూడ ప్రాంతంలో గాతమ్ మోడల్ స్కూల్ (సెల్లార్) లోని మా “శ్రీ కృష్ణ కిడ్స్ వేర్” షోరూం చిన్నారుల కోసం ప్రత్యేకంగా బ్రాండెడ్, స్టైలిష్, నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ సంస్థల చైల్డ్ వేర్ వస్త్రాలు ఇప్పుడు తక్కువ ధరలకు, ముందెన్నడూలేని విశేషమైన డిస్కౌంట్లతో అందిస్తున్నాం…

మే 25 నుండి జున్ 25 వ తేదీ వరకు జరగనున్న “ఈ స్పెషల్ ఆఫర్” సందర్భంగా అమ్మాయిలు, అబ్బాయిల కోసం బ్రాండెడ్ డ్రెస్సులపై 5% నుండి 25% వరకు రాయితీలు పొందవచ్చు
ఇందులో ఫ్రాక్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ వేర్, న్యూబోర్న్ బేబీ డ్రెస్‌లు, లెగ్గింగ్స్ వంటి వివిధ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి

ఈ ఆఫర్ కేవలం వచ్చే నెల 25వ తేదీ వరకు మాత్రమే ఉండడంతో, పేరెంట్స్ త్వరగా వచ్చి ఈ బంగారు అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

ఈ షాపు ముఖ్య ఉద్దేశ్యం…నాణ్యమైన పిల్లల డ్రెస్ లను తల్లిదండ్రులకు “అతి తక్కువ ధరలకు అందించడమే”.
శ్రీ పోలయ్య కూకట్లపల్లి స్ఫూర్తితో, ఆలోచనతో ప్రారంభమైన ఈ షాపు, కస్టమర్ సర్వీస్ మరియు సాటిస్ఫాక్షన్ పై అత్యంత దృష్టి సారిస్తోంది.

ఒక్కసారొస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా
సరసమైన ధరలు, వెరైటీలు అన్నీ సమపాళ్లలో ఉండేలా షాపు రూపొందించబడింది. మాల్స్‌లో లభించే వస్త్రాల కంటే తక్కువ ధరలకు మరింత వెరైటీలు మా వద్ద లభ్యమవుతాయి.

ప్రత్యేకతలు:
• 0 నుండి 16 ఏళ్ల వయసు
పిల్లల వరకు డ్రెస్‌లు
• బ్రాండెడ్ కలెక్షన్స్ (అమ్మాయిల కోసం..
అబ్బాయిల కోసం ప్రత్యేకంగా)
• రోజువారీ వినియోగానికి &
ఫ్యాన్సీ డ్రెస్సుల కొరకు
• మెరుగైన క్వాలిటీ, స్టైలిష్ డిజైన్…
• ప్రత్యేకంగా ఎంపిక చేసిన డ్రెస్ లు
• “కస్టమర్ సంతృప్తికి పెద్ద పీట”…

కస్టమర్ల సౌకర్యం కోసం
ఉదయం 11 నుండి రాత్రి 10 వరకు మా
షాప్ తెరిచే ఉంటుంది. ఫ్యామిలీ షాపింగ్ కోసం, పిల్లల బర్త్‌డే డ్రెస్‌లు, స్కూల్ ఫంక్షన్ డ్రెస్‌లు, నైట్ వేర్ – అన్నీ ఒకేచోట అదే “శ్రీ కృష్ణ కిడ్స్ వేర్” అత్తాపూర్ హైదర్ గూడాలోనే…ఇక ఆలస్యం దేనికి దర్శించండి వెంటనే… కాల్ చేయండి… వివరాలకోసం…

షాప్ అడ్రస్ :
శ్రీ కృష్ణ కిడ్స్ వేర్,
గాతమ్ మోడల్ స్కూల్ సెల్లార్,
షాప్ నం: 1, అత్తాపూర్,
హైదర్ గూడ, హైదరాబాద్.
సంప్రదించాల్సిన నంబర్లు: 📞 9110784502, 📞 8919031332

0 Comments

  1. పోలయ్య కవి కూకట్లపల్లి

    May 22, 2025

    ధన్యవాదాలు బ్రదర్…మా షాప్ గురించి క్లుప్తంగా కష్టమర్ లకు తెలియజేసినందుకు… నేను మన పున్నమి పేపర్ లో వస్తుంది మేటర్ చాలా ఉంది.. ఎలా అని ఆలోచిస్తూ ఉంటే…‌‌చాలా సింపుల్ గా ఫ్రీ గా వెబ్ లో వేశారు… చాలా రోజుల తరువాత పున్నమిలో ఒక అవకాశం (పరిచయం ఐన) వెంటనే కల్పించిన మీకు మీ మంచితనానికి వందనం… అభివందనం బ్రదర్… అలాగే పున్నమిలో నా కవితలు కూడా ప్రచురించ ప్రార్థన…పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.