Saturday, 21 February 2026
  • Home  
  • శివునికి అభిషేకం విదేశీయ మహిళలు భజనలు
- తిరుపతి

శివునికి అభిషేకం విదేశీయ మహిళలు భజనలు

పున్నమి ప్రతినిధి 21 ఫిబ్రవరి రేణిగుంట మండలం తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞ్యానపీఠంలో శివలింగ ప్రతిష్టతను శుక్రవారం ఘనంగా జరిగింది 32 దేశాల నుంచి 140 మంది విదేశీయ భక్తులు హాజరయ్యారు శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం మహా చండీ హోమం నిర్వహించారు జర్మనీ గురూజీ పరమహంస విశ్వనాధ స్వామీజీ చేతులు మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి విదేశీ భక్తులు శివ నామ స్మరణతో మైమరిచిపోయారు Uploaded Video:

పున్నమి ప్రతినిధి 21 ఫిబ్రవరి రేణిగుంట మండలం

తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞ్యానపీఠంలో శివలింగ ప్రతిష్టతను శుక్రవారం ఘనంగా జరిగింది 32 దేశాల నుంచి 140 మంది విదేశీయ భక్తులు హాజరయ్యారు శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం మహా చండీ హోమం నిర్వహించారు జర్మనీ గురూజీ పరమహంస విశ్వనాధ స్వామీజీ చేతులు మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి విదేశీ భక్తులు శివ నామ స్మరణతో మైమరిచిపోయారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.