శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి శ్రీకాళహస్తి కెనరా బ్యాంక్ వారు రూ. 5.30 లక్షల విలువ గల బ్యాటరీ వాహనాన్ని గురువారం నాడు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ పాండురంగ దేవస్థాన పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ద్వారా దేవస్థానమునకు విరాళంగా అందజేయమైనది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ మేనేజర్ వి రామ్మోహన్ డివిజనల్ మేనేజర్ కే సువర్ణ కృష్ణ శ్రీకాళహస్తి చీఫ్ మేనేజర్ ఎం త్రివేణి మేనేజర్ శ్రీనివాస్ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ అధికారులు పాల్గొన్నారు.

శివాలయానికి బ్యాటరీ వాహనం వితరణ