ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలులోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని అర్చకులు ఫణింద్ర శర్మ, సాయికుమార్ శర్మలు కోరారు. ఆదివారం శివాలయం ప్రాంగణంలో కమిటీ ఏర్పాటు చేసి గ్రామస్తులతో చర్చించారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ అభివృద్ధికి మద్దతు తెలిపారు.

శివాలయ పునర్నిర్మాణానికి సహకరించాలి: అర్చకులు ఫణింద్రశర్మ, సాయికుమార్ శర్మ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలులోని శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని అర్చకులు ఫణింద్ర శర్మ, సాయికుమార్ శర్మలు కోరారు. ఆదివారం శివాలయం ప్రాంగణంలో కమిటీ ఏర్పాటు చేసి గ్రామస్తులతో చర్చించారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ అభివృద్ధికి మద్దతు తెలిపారు.

