Friday, 13 March 2026
  • Home  
  • శాలిగౌరారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా జరిపిన: మండల రజక నాయకులు
- తెలంగాణ

శాలిగౌరారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా జరిపిన: మండల రజక నాయకులు

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) శాలిగౌరారం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మండల రజక సంఘం అధ్యక్షులు బాసాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి తాందారి నాగయ్య, ఉపాధ్యక్షులు తందారి సోమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాందారు సత్తయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరాములు,చిత్తలూరు అడ్లూరు, రామంజపురానికి చెందిన రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వీరనారికి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండల తహసీల్దార్ కార్యాలయంలో గౌరవ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
శాలిగౌరారం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మండల రజక సంఘం అధ్యక్షులు బాసాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి తాందారి నాగయ్య, ఉపాధ్యక్షులు తందారి సోమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాందారు సత్తయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరాములు,చిత్తలూరు అడ్లూరు,
రామంజపురానికి చెందిన రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని వీరనారికి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మండల తహసీల్దార్ కార్యాలయంలో గౌరవ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.