ఉదయగిరి
Date:26-1-2026
ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లి లోని మేకపాటి నివాసంలో ఉదయగిరి నియోజకవర్గం సంస్థాగత సమావేశం.. ముఖ్య అతిధులు గా పాల్గొన్న రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మద్దెల గురుమూర్తీ గారు, జిల్లా పార్టీ పరిశీలకులు జంకే వెంకట రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు.. అతిధుల ని శాలువాలు తొ ఘనంగా సత్కరించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు.. నియోజకవర్గం 8 మండలాల నుండి పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…



