సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ గా నియమితులు అయిన చెట్ల రామారావు ఈరోజు డా.బి .ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గీరెడ్డి ని మర్యాదపూర్వకంగా వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి జగన్ అన్న పార్టీ ఆవిర్భావం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పనిని వారికి తెలియడం జరిగింది.

వైస్సార్ పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ గా చెట్ల రామారావు
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ గా నియమితులు అయిన చెట్ల రామారావు ఈరోజు డా.బి .ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గీరెడ్డి ని మర్యాదపూర్వకంగా వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి జగన్ అన్న పార్టీ ఆవిర్భావం నుంచి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పనిని వారికి తెలియడం జరిగింది.

