సాంకేతిక ప్రపంచంలో విశాఖపట్నం ఇప్పుడు కొత్త గుర్తింపును సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ టెక్ రాజధానిగా ఎదుగుతున్న వైజాగ్‌లో గూగుల్ తమ అతిపెద్ద ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కారణంగా ఇప్పుడు “వైజాగ్‌లో G అంటే గూగుల్” అనే నూతన ప్రతీకగా మారింది. అందమైన బీచ్‌లు, పచ్చని కొండలు, శాంతమైన వాతావరణంతో గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలు ఆకర్షితమవుతున్నాయి. విశాఖకు ఇది ఐటీ రంగంలో గొప్ప మైలురాయిగా నిలవనుంది.

వైజాగ్ లో ‘G’ అంటే గూగుల్!