డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో పడమటిపాలెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు మంద సత్యనారాయణ అధ్యక్షతన “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పడమటిపాలెం గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, గుబ్బల మనోహర్, మోకా సురేష్ , చింత ప్రసాద్, చింత శ్రీను, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల, నల్లి శరత్
స్థానిక గ్రామ నాయకులు: తాడి శివాజీ, మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో పడమటిపాలెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు మంద సత్యనారాయణ అధ్యక్షతన “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పడమటిపాలెం గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, గుబ్బల మనోహర్, మోకా సురేష్ , చింత ప్రసాద్, చింత శ్రీను, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల, నల్లి శరత్ స్థానిక గ్రామ నాయకులు: తాడి శివాజీ, మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

