✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఏలూరు జిల్లా పోలవరం మండలం బంగరమ్మపేట ముస్లిమ్ జమాత్ సభ్యులు రంజాన్ మాసం పురస్కరించుకుని పొలవరం లోని గోదావరి వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరిగింది ఈ కార్య క్రమo లొ ముస్లిం యువత మస్జిద్ ఇమామ్, ముతవల్లీ,గ్రామ సభ్యులు పాల్గొన్నారు,
END

