ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
వీధి వ్యాపారస్తులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.
వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారులకు రుణాలను అందించే
పీఎం స్వనిది పథకాన్ని మార్చ్ 2030 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం.
మొదటి ఆదాయం వచ్చే రుణాన్ని పదివేల నుంచి 15 వేలకు, రెండో ఏడాది అమౌంటును 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.

- ఆంధ్రప్రదేశ్
వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్…!
ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ వీధి వ్యాపారస్తులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారులకు రుణాలను అందించే పీఎం స్వనిది పథకాన్ని మార్చ్ 2030 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం. మొదటి ఆదాయం వచ్చే రుణాన్ని పదివేల నుంచి 15 వేలకు, రెండో ఏడాది అమౌంటును 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.

