వైసీపీ అడ్డంకులు చేసినా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలతో విశాఖలో రూ.55 వేల కోట్ల వ్యయంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీసీఎస్, కాగ్నిజెంట్, అదానీ, యాక్సెంచర్ వంటి ఐటీ సంస్థలు కూడా కార్యకలాపాలకు సిద్ధమవుతుండగా, విశాఖ త్వరలోనే ఐటీ హబ్‌గా అవతరించనుంది.

- విశాఖపట్నం
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఖాయం