Wednesday, 11 February 2026
  • Home  
  • విశాఖపట్నం లో మనవెలమ ముద్దుబిడ్డ సీనియర్ న్యాయవాది పి. ఎస్. నాయుడు.
- విశాఖపట్నం

విశాఖపట్నం లో మనవెలమ ముద్దుబిడ్డ సీనియర్ న్యాయవాది పి. ఎస్. నాయుడు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతాలు స్వీకరిస్తున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ద్వారా మరియు రాష్ట్రం లో ఉన్న వెలమ కుటుంబ సభ్యులందరి తరుపున వారిని కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయుడం జరిగింది,ఈయొక్క కార్యక్రమం లో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెదిరెడ్ల సత్యం, రాష్ట్ర వెలమ నాయకులు బర్ల పైడం నాయుడు, రెడ్డి ఈశ్వరరావు, పెంట భానుప్రకాష్, వరుదు రాజకుమార్, పి. శ్రీనివాసరావు, చల్ల సురేష్,ముర్రు రాము, మాకిరెడ్డి సత్యనారాయణ తదితరులు హాజరైనారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ :167/20

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతాలు స్వీకరిస్తున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ద్వారా మరియు రాష్ట్రం లో ఉన్న వెలమ కుటుంబ సభ్యులందరి తరుపున వారిని కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయుడం జరిగింది,ఈయొక్క కార్యక్రమం లో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెదిరెడ్ల సత్యం, రాష్ట్ర వెలమ నాయకులు బర్ల పైడం నాయుడు, రెడ్డి ఈశ్వరరావు, పెంట భానుప్రకాష్, వరుదు రాజకుమార్, పి. శ్రీనివాసరావు, చల్ల సురేష్,ముర్రు రాము, మాకిరెడ్డి సత్యనారాయణ తదితరులు హాజరైనారు.
ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం
రిజిస్ట్రేషన్ నెంబర్ :167/20

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.