Thursday, 5 February 2026
  • Home  
  • విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: వెల్ వాకర్స్ వింగ్
- ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: వెల్ వాకర్స్ వింగ్

పున్నమి ప్రతినిధి – నెల్లూరు పొదలకూరు రోడ్డులోని వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాతీయ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫోటోలను బహూకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని పెద్దలు సూచించిన మంచి విలువలను అనుసరిస్తే భవిష్యత్తు उज్వలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ డా. గంగిశెట్టి శివకుమార్, రచయిత డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, కోశాధికారి పెంచల నరసింహారావు, కళ్యాణి, రాధా పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి – నెల్లూరు

పొదలకూరు రోడ్డులోని వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాతీయ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫోటోలను బహూకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని పెద్దలు సూచించిన మంచి విలువలను అనుసరిస్తే భవిష్యత్తు उज్వలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ డా. గంగిశెట్టి శివకుమార్, రచయిత డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, కోశాధికారి పెంచల నరసింహారావు, కళ్యాణి, రాధా పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.