Thursday, 5 February 2026
  • Home  
  • విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి..ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్
- E-పేపర్

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి..ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి..ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 5 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ -): నియోజకవర్గంలోని కోడూరు మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలల యొక్క గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారతి యువ సింగమాల సింగమాల వెంకటేష్జ న సమైక్య ( ఏఐవైఎఫ్ ) అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. స్కూల్ టైం కాకుండా, ట్యూషన్ పేర్లతో ఎక్స్ట్రా తరగతులు పేరుతో, విద్యార్థులను ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 , మరియు 9 వరకు తరగతి గదిలో విద్యార్థులు కూర్చొని పెడుతున్నారు కనీసం వారికి భోజనం టైం కూడా 20 నుండి 30 నిమిషాల మాత్రమే ఇస్తున్నారు కనీసం ఒక గంట సమయం కూడా కేటాయించడం లేదు. అంతేకాకుండా ఆదివారాలు వారాలు, రెండో శనివారాలు సెలవులు కూడా ఇవ్వకుండా తరగతులను నడుపుతున్నారు నారాయణ పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యం వారి ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను హింసకు గురి చేస్తున్నారు విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులను పట్టించుకోకుండా ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా, శారీరికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనీసం ఒక గంట అయినా శారీరక ఉల్లాసానికి దోహదపడే క్రీడలు ఆడించాలన్న ఆలోచన కూడా వారికి లేదు అందువల్ల వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువై ప్రాణాలు తీసుకునే పరిస్థితికి విద్యార్థులు వస్తున్నారు, శనివారం నాడు స్వయంగా నేనే రాత్రి 7:30 ఆ సమయంలో నారాయణ స్కూల్ లో చదువుతున్న విద్యార్థి కళ్ళు తిరిగి పడిపోయింది సృహ కోల్పోయింది, ఆ విద్యార్థిని నేనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వదిలి రావడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంతేకాకుండా అధిక ఫీజులతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారు, తల్లిదండ్రులు అధిక పేజీలు కట్టుకోలేక అప్పులు చేసుకొని వాటిని కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వరకు స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని. అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) గా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. అలా చేయండి ఎడల జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యాసంస్థల పై ముత్తడి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల నాయకులు కోరముట్ల గణేష్, మందారపు హరి పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి..ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 5 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ -): నియోజకవర్గంలోని కోడూరు మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలల యొక్క గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారతి యువ సింగమాల సింగమాల వెంకటేష్జ న సమైక్య ( ఏఐవైఎఫ్ ) అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. స్కూల్ టైం కాకుండా, ట్యూషన్ పేర్లతో ఎక్స్ట్రా తరగతులు పేరుతో, విద్యార్థులను ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 , మరియు 9 వరకు తరగతి గదిలో విద్యార్థులు కూర్చొని పెడుతున్నారు కనీసం వారికి భోజనం టైం కూడా 20 నుండి 30 నిమిషాల మాత్రమే ఇస్తున్నారు కనీసం ఒక గంట సమయం కూడా కేటాయించడం లేదు. అంతేకాకుండా ఆదివారాలు వారాలు, రెండో శనివారాలు సెలవులు కూడా ఇవ్వకుండా తరగతులను నడుపుతున్నారు నారాయణ పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యం వారి ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను హింసకు గురి చేస్తున్నారు విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులను పట్టించుకోకుండా ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా, శారీరికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనీసం ఒక గంట అయినా శారీరక ఉల్లాసానికి దోహదపడే క్రీడలు ఆడించాలన్న ఆలోచన కూడా వారికి లేదు అందువల్ల వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువై ప్రాణాలు తీసుకునే పరిస్థితికి విద్యార్థులు వస్తున్నారు, శనివారం నాడు స్వయంగా నేనే రాత్రి 7:30 ఆ సమయంలో నారాయణ స్కూల్ లో చదువుతున్న విద్యార్థి కళ్ళు తిరిగి పడిపోయింది సృహ కోల్పోయింది, ఆ విద్యార్థిని నేనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వదిలి రావడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంతేకాకుండా అధిక ఫీజులతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారు, తల్లిదండ్రులు అధిక పేజీలు కట్టుకోలేక అప్పులు చేసుకొని వాటిని కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వరకు స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని. అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) గా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. అలా చేయండి ఎడల జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యాసంస్థల పై ముత్తడి చేస్తామని తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల నాయకులు కోరముట్ల గణేష్, మందారపు హరి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.