Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వికసిత్ భారత్ వక్తృత్వంలో జిల్లాలో ద్వితీయ స్థానం పొందిన హర్షిత-ముమ్మిడివరం

సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి వికసిత్ భారత్@2047 వక్తృత్వ పోటీలో ముమ్మిడివరం రవీంద్ర హైస్కూల్ విద్యార్థిని పొద్దోకు హర్షిత ద్వితీయ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీకి అర్హత సాధించింది.సీనియర్ విభాగంలో రెడ్డి చేతన్ శ్రీశివ కన్సోలేషన్ బహుమతి సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయులు వారిని అభినందించారు.ప్రధాని నరేంద్ర మోదీ 25ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సెప్టెంబర్17నుండి అక్టోబర్17వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు.విద్యార్థుల్లో సృజనాత్మకత,దేశభక్తిని పెంపొందించేందుకే ఈ పోటీలు నిర్వహించామన్నారు.రాష్ట్రస్థాయిలో కూడా హర్షిత విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *