Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వచ్ఛతా హీరోలకు చంద్రబాబు సత్కారం

స్వచ్ఛతా రంగంలో ఉత్తమ సేవలందించిన వారిని సీఎం చంద్రబాబు అవార్డులతో సత్కరించారు. హోటళ్లలో విశాఖ నోవోటెల్, ఆలయాల్లో తిరుమల, విజయవాడ దుర్గమ్మ, సింహాచలం స్థానం దక్కించుకున్నాయి. విజయవాడ పాయకాపురం, కర్నూలు సీక్యాంప్, శ్రీకాకుళం విల్లిస్ రైతుబజార్లు.. తెనాలి, చిలకలూరిపేట, మంగళగిరి సహా పలు మున్సిపాలిటీలు పురస్కారాలు సాధించాయి. పలు పాఠశాలలు, ఆస్పత్రులు, పంచాయతీలు, విశాఖ ద్వారకానగర్ బస్టాండ్, జీవీఎంసీ కార్యాలయాలకు అవార్డులు లభించాయి. మంత్రులు, అధికారుల సమక్షంలో వ్యర్థాల నిర్వహణ స్టార్టప్లకు కూడా పురస్కారాలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *