వింజమూరు మండల కేంద్రంలో బయ్యపురెడ్డి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్” కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — వింజమూరులో నూతనంగా ప్రారంభమైన “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్”స్థానిక ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సమగ్ర సేవలను అందించి ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది, ఈ ప్రాంతంలో విశ్వసనీయమైన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తూ రవిశంకర్ రెడ్డి మరియు ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

వింజమూరులో “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్” ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల
వింజమూరు మండల కేంద్రంలో బయ్యపురెడ్డి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్” కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — వింజమూరులో నూతనంగా ప్రారంభమైన “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్”స్థానిక ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సమగ్ర సేవలను అందించి ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది, ఈ ప్రాంతంలో విశ్వసనీయమైన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తూ రవిశంకర్ రెడ్డి మరియు ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

