ఉద్రిక్తతల నడుమ వింజమూరు ఎంపీపీ ఎన్నిక ముగిసింది ఎంపీపీ ఎన్నికలో ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీపీ వనిపెంట హైమావతిని ఎంపీటీసీ సభ్యులు బలపరిచారు అనంతరo ఆమెను ఎన్నికల అధికారి ఎంపీపీ గా ప్రకటించారు ఈ ఎంపీటీసీ ఎన్నికలను వైసీపీ సభ్యులు వాకోట్ చేసి బయటకు వెళ్ళిపోయారు తమ ఎంపీటీసీ నీ కిడ్నాప్ చేశారని వారు ఆరోపిస్తున్నారు

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వింజమూరు ఎంపీపీ గా హైమావతి